Category: latest telugu songs lyrics 2026

  • Lokapu natanalo song lyrics | లోకపు నటనలో

    Lokapu natanalo song lyrics | లోకపు నటనలో

    Song Writer : Eerla Sureshపల్లవిలోకపు నటనలో బందీనైపోయినానీ ప్రేమ నీడలోనే నా జీవం నిలిపినా.. చెడు అలవాట్ల బంధంలో చిక్కుకున్నాదేవా నీ దయతోనే మళ్లీ లేపినావ.. లోకపు నటనలో బందీనైపోయినానీ ప్రేమ నీడలోనే నా జీవం నిలిపినా.. చెడు అలవాట్ల బంధంలో చిక్కుకున్నాదేవా నీ దయతోనే మళ్లీ లేపినావ.. చరణం 1ఆశల ఊయలలో ఊగుతూ పోయానుఆనందం అనుకుని బాధలో మునిగాను. . నీ మాటలు వినకుండ దూరమై పోయానునీ కరుణ లేకుండా ఖాళీగా మారాను.. చీకటి…

  • Anandam Nilone Song Lyrics | ఆనందం నీలోనే

    పల్లవిఆనందం నీలోనే – నా ఆత్మకు నిలయమాఆధారం నీవేగా – నా జీవన సత్యమాఅర్హతలేని నన్ను – కృపతో ఎన్నుకున్నావుజీవితం అంతయు – నీ కోసమే – సాక్ష్యమై నిలిచెదను ఆనందం నీలోనే – నా ఆత్మకు నిలయమాఆధారం నీవేగా – నా జీవన సత్యమా చరణం 1పదేపదే నే నిన్నే చేరగాప్రతిక్షణం నీ ప్రేమలో మునిగెదా పదేపదే నే నిన్నే చేరగాప్రతిక్షణం నీ ప్రేమలో మునిగెదా కలవరాల వేలలో – కన్నీటి మార్గములో కలవరాల వేలలో…

  • Yesayya Ne Thyagame Song Lyrics | యేసయ్యా నీ

    పల్లవి:యేసయ్యా నీ త్యాగమే మా జీవన గీతంనీ ప్రేమే మా మార్గం, మా రక్షణ నీ త్యాగం యేసయ్యా నీ త్యాగమే మా జీవన గీతంనీ ప్రేమే మా మార్గం, మా రక్షణ నీ త్యాగం **చరణం 1:ముండ్ల కిరీటం ధరించినావు మా పాప భారాన్ని మోసినావు గాయాల నొప్పిని భరించినావు మా కోసం ప్రాణం అర్పించినావుRepeatముండ్ల కిరీటం ధరించినావు మా పాప భారాన్ని మోసినావు గాయాల నొప్పిని భరించినావు మా కోసం ప్రాణం అర్పించినావు యేసయ్యా…

  • Hello world!

    Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!