Na Dipamu Yesayya Song lyrics

పల్లవి
నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు
నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు
చీకటిలోనైనా తుఫానులోనైనా
ఆరిపోదులే నీవే వెలిగించిన దీపము
నీవే వెలిగించిన దీపము
నీవే వెలిగించిన దీపము
నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు

చరణం 1
ఆరని జ్యోతిగా ఆకాశమంతగా
నా జీవ గృహములో వెలుగుల హారముగా

ఆరని జ్యోతిగా ఆకాశమంతగా
నా జీవ గృహములో వెలుగుల హారముగా

చేసావు పండుగ వెలిగావు నిండుగా (2)

పల్లవి
నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు
నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు
చీకటిలోనైనా తుఫానులోనైనా
ఆరిపోదులే నీవే వెలిగించిన దీపము
నీవే వెలిగించిన దీపము
నీవే వెలిగించిన దీపము

చరణం 2
మారని నీ ప్రేమ ఎన్నడు విడువదు
మౌనమైన వేళలో నన్ను ఆదరిస్తుంది

మారని నీ ప్రేమ ఎన్నడు విడువదు
మౌనమైన వేళలో నన్ను ఆదరిస్తుంది

పాడించుచున్నది నీ మహిమ గీతముగా (2)

పల్లవి
నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు
నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు
చీకటిలోనైనా తుఫానులోనైనా
ఆరిపోదులే నీవే వెలిగించిన దీపము
నీవే వెలిగించిన దీపము
నీవే వెలిగించిన దీపము

చరణం 3
ఆగని యుద్ధంలో అలసిన దారిలో
నా వెంట నిలిచితివే శక్తియై నిత్యమూ

ఆగని యుద్ధంలో అలసిన దారిలో
నా వెంట నిలిచితివే శక్తియై నిత్యమూ

విజయపు మార్గమై నడిపావు దయతోనీ(2)

పల్లవి
నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు
నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు
చీకటిలోనైనా తుఫానులోనైనా
ఆరిపోదులే నీవే వెలిగించిన దీపము
నీవే వెలిగించిన దీపము
నీవే వెలిగించిన దీపము

నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *