Tag: Na Deepamu Yesayya Song Lyrics

  • Na Dipamu Yesayya Song lyrics

    పల్లవినా దీపము యేసయ్యా నీవే వెలిగించినావునా దీపము యేసయ్యా నీవే వెలిగించినావుచీకటిలోనైనా తుఫానులోనైనాఆరిపోదులే నీవే వెలిగించిన దీపమునీవే వెలిగించిన దీపమునీవే వెలిగించిన దీపమునా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు చరణం 1ఆరని జ్యోతిగా ఆకాశమంతగానా జీవ గృహములో వెలుగుల హారముగా ఆరని జ్యోతిగా ఆకాశమంతగానా జీవ గృహములో వెలుగుల హారముగా చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) పల్లవినా దీపము యేసయ్యా నీవే వెలిగించినావునా దీపము యేసయ్యా నీవే వెలిగించినావుచీకటిలోనైనా తుఫానులోనైనాఆరిపోదులే నీవే వెలిగించిన దీపమునీవే వెలిగించిన…