Tag: Yesayya nannu
-
Yesayya nannu karuninchuma Song Lyrics | యేసయ్యా నన్ను కరుణించుమా
పల్లవి:యేసయ్యా నన్ను కరుణించుమానా దేవా నన్ను రక్షించుమా యేసయ్యా నన్ను కరుణించుమానా దేవా నన్ను రక్షించుమా నీ సన్నిధిలో నే మొరపెడుతున్నానునీ కృపకోసం ఎదురు చూస్తున్నాను నా ప్రాణమంతా నీకే అర్పించెదను పల్లవి:యేసయ్యా నన్ను కరుణించుమానా దేవా నన్ను రక్షించుమా చరణం 1:కన్నీటి లోకంలో నే మునిగిపోయానుకష్టాల బారిలో నే చిక్కుకున్నాను కన్నీటి లోకంలో నే మునిగిపోయానుకష్టాల బారిలో నే చిక్కుకున్నాను నీ మాటే నాకు జీవజలమయ్యేనీ ప్రేమే నాకు ఆశ్రయమయ్యే నీ మాటే నాకు జీవజలమయ్యేనీ…
