Tag: Yesayya maa Rajuga
-

Yesayya Ma Rajuga Song Lyrics | యేసయ్యా మా రాజుగా
పల్లవి యేసయ్యా మా రాజుగా నీవు వచ్చావయ్యామా హృదయంలో సింహాసనం ఏర్పరచావయ్యా యేసయ్యా మా రాజుగా నీవు వచ్చావయ్యామా హృదయంలో సింహాసనం ఏర్పరచావయ్యా హోసన్నా అని మేము పాడుతున్నామునీ ప్రేమలోనే నిత్యం నిలిచున్నాము హోసన్నా అని మేము పాడుతున్నామునీ ప్రేమలోనే నిత్యం నిలిచున్నాము పల్లవియేసయ్యా మా రాజుగా నీవు వచ్చావయ్యామా హృదయంలో సింహాసనం ఏర్పరచావయ్యా –చరణం 1 గాడిదపిల్లపై నీవు వచ్చావయ్యాజనమంతా నిన్ను స్తుతించెనయ్యా గాడిదపిల్లపై నీవు వచ్చావయ్యాజనమంతా నిన్ను స్తుతించెనయ్యా చెట్ల కొమ్మలతో మార్గం అలంకరించెహోసన్నా…
