Tag: Neeve Naku Pranam
-

Neeve Naku Pranam Song Lyrics | నీవే నాకు ప్రాణం
పల్లవినీవే నాకు ప్రాణం యేసయ్యానిన్నే నేను నమ్ముకున్నానయ్యా నీవే నాకు ప్రాణం యేసయ్యానిన్నే నేను నమ్ముకున్నానయ్యా నీ ప్రేమ చాలయ్యా నీ కృప చాలయ్యానా జీవితం నీవే యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా నీ కృప చాలయ్యానా జీవితం నీవే యేసయ్యా పల్లవినీవే నాకు ప్రాణం యేసయ్యానిన్నే నేను నమ్ముకున్నానయ్యా చరణం 1చీకటి లోనైనా వెలుగయ్యావుచెదిరిన హృదయానికి ఆశనిచ్చావు చీకటి లోనైనా వెలుగయ్యావుచెదిరిన హృదయానికి ఆశనిచ్చావు నీ మాటతోనే నన్ను నిలబెట్టావునీ దయతోనే నన్ను కాపాడావు నీ…
