Tag: Entho papinaina song lyrics
-
Entho Papinaina Song Lyrics
పల్లవిఎంతో పాపినైనా.. నన్ను క్షమియించినావు..వింతైన ప్రేమతో.. నన్ను ప్రేమించినావు.. ఎంతో పాపినైనా.. నన్ను క్షమియించినావు..వింతైన ప్రేమతో.. నన్ను ప్రేమించినావు.. ఏమని వర్ణించనయ్యా.. నీవు చూసిన ప్రేమను..ఎంతని వివరించనయ్యా.. నీవు చూపిన కృపలను.. ఏమని వర్ణించనయ్యా.. నీవు చూసిన ప్రేమను..ఎంతని వివరించనయ్యా.. నీవు చూపిన కృపలను.. చరణం 1మలినమైపోయిన నా జీవితాన్ని..నీ రక్తముతో కడిగితివి..నా పాపపు క్రియలన్నిటిని..నీ ప్రేమతో క్షమించితివి.. మలినమైపోయిన నా జీవితాన్ని..నీ రక్తముతో కడిగితివి..నా పాపపు క్రియలన్నిటిని..నీ ప్రేమతో క్షమించితివి.. పల్లవిఎంతో పాపినైనా.. నన్ను క్షమియించినావు..వింతైన…
