Maduramyna Nee Namame | మధురమైన నీ నామమే Song Lyrics

**పల్లవి**

మధురమైన నీ నామమే – నా హృదయంలో నిత్యగానమే

పరలోక గానములతో – నిన్నే నేను స్తుతింతునయ్యా (2)

అపారమైన నీ ప్రేమలో – నేను మునిగిపోయానయ్యా

నిన్ను తలంచిన ప్రతి క్షణం – నా జీవితం ధన్యమయ్యా (2)

మధురమైన నీ నామమే – నా హృదయంలో నిత్యగానమేపరలోక గానములతో – నిన్నే నేను స్తుతింతునయ్యా (2)

**చరణం1**

అంధకార మార్గములో నడిచినా – వెలుగై నన్ను నడిపినావు

తప్పిపోయిన వేళలోనూ – చేతిపట్టి నిలిపినావు (2)

నీవే నీవే నా రక్షకుడు(నీవే)

నీవే నా శరణ్యుడు (2)

**పల్లవి**

మధురమైన నీ నామమే – నా హృదయంలో నిత్యగానమే

పరలోక గానములతో – నిన్నే నేను స్తుతింతునయ్యా (2)

అపారమైన నీ ప్రేమలో – నేను మునిగిపోయానయ్యా

నిన్ను తలంచిన ప్రతి క్షణం – నా జీవితం ధన్యమయ్యా (2)

**చరణం2**

కన్నీటి లోయలో ఉన్నపుడు – కన్నతండ్రిలా నిలిచినావు
బలహీనతల మధ్యలోనూ – బలమై నన్ను మోసినావు (2)
నీవే నీవే నా ఆశ్రయం
(నీవే) నీవే నా నమ్మకం (2)

Share to This 👇

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *